కుక్కల కోసం ప్రత్యేకంగా ఆలయం..ఎక్కడుందంటే..?

సాధారణంగా మనలో చాలా మంది కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. 

శునకాలను ఇంట్లోని మనిషిగా చూస్తూ, మంచి ఫుడ్ ఇస్తుంటారు..

శునకాలు కూడా మనిషి పట్ల అంతే ప్రేమ,విశ్వాసంతో ఉంటాయి. 

కర్ణాటకలోని రామనగర ప్రదేశంలో కుక్కల కోసం ప్రత్యేకంగా ఆలయం కట్టించారు..

ఇక్కడ ప్రతిరోజు దీపాలు పెట్టి, తినడానికి పెట్టి , ఆరతి కూడా ఇస్తుంటారు. 

ఇక్కడకు వచ్చి మొక్కుకుంటే కోర్కెలు నెరవేరుతాయంటారు..

రామనగర జిల్లా లో శ్రీ వీరమాస్తి కెంపమ్మకు కుక్కలు వాహనంగా ఉంటాయి..