వర్షంలో భలే కాంబినేషన్.. బొండా మధ్యలో ఐస్ క్రీమ్..

వర్షం పడిందనగానే ఏదైన వేడి వేడిగా తినాలనిపిస్తుంటుంది. 

రోడ్డు మీద పానీ పూరీ, మిర్చి బజ్జీలు, టీ షాపుల దగ్గర జనాలు ఎక్కువగా ఉంటారు..

ఇక బజ్జీలలో మనం సాధారణంగా ఆలు, సమోసాలు ఉండటం మనకు తెలిసిందే. 

కర్ణాటకలోని బెంగళూరులో  ప్రతిరోజు వర్షం పడుతుంది. 

అమర్‌నాథ్ చాట్స్ అనే ఈ చిన్న కార్ట్‌లో భిన్నమైన ఐస్‌క్రీం బోండా, భజ్జీ విక్రయిస్తున్నారు..

ఇప్పటికీ  అనేక వెరైటీలలో ఈ ఐస్ క్రీం బోండా, భజ్జీని అందిస్తున్నారు..  

మీరు లొకేషన్ 547/2 రాష్ట్రీయ విద్యాలయ రోడ్, 2వ బ్లాక్ జయనగర్ ఈస్ట్ లో ఈ స్టాల్ నడుస్తోంది..

9448558418కి కాల్ చేస్తే ఈ షాప్ ఎక్కడుందో హోటల్ యజమాని మంజునాథ్ మీకు తెలియజేస్తారు..

ఇది కూడా చదవండి.. ఫుడ్ నచ్చితేనే బిల్.. ఎక్కడంటే..