టమాటాతో పోటీ పడుతున్న చింత పండు.. కేజీ ధర ఎంతంటే..?

కొన్ని రోజులుగా టమాటాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. 

ఈ క్రమంలో టమాటావాడకం తగ్గించి చింతపండును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 

పెరిగిన టమాటాల ధరలతో పండించి రైతులు కోటిశ్వరులౌతున్నారు. 

ఇక సాధారణ ప్రజలు టమాటాల ధరలపెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 టమాటాలకు బదులు సెకండ్ ప్రయారిటీని చింత పండుకు కూడా ఇస్తున్నారు. 

ప్రస్తుతం కర్ణాటక మార్కెట్ లో చింత పండుకు డిమాండ్ పెరిగింది.

గతంలో కేజీ చింత పండు 80 నుంచి 200ల వరకు ఉండేది. 

ఇప్పుడైతే దీని ధర 100 నుంచి 200 ల వరకు చేరుకుంది.