White Frame Corner
White Frame Corner

భారీ కొండ చిలువకు ఆస్పత్రిలో సర్జరీ..

Arrow
White Frame Corner
White Frame Corner

చాలా మందికి పాములు, కొండ చిలువలను చూస్తే వెన్నులో వణుకు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

.పొరపాటున ఇవి కన్పిస్తే అక్కడి వెళ్లటానికి డేర్ చేయరు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు పాములు కన్పిస్తే స్నేక్ క్యాచర్ వారికి సమాచారం ఇస్తారు.

White Frame Corner
White Frame Corner
Arrow

వీటినిఇబ్బంది కల్గకుండా అడవిలో వదిలేసేలా చూస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు.. అడవికి దగ్గరగా ఉన్న ఇళ్లలో ఇవి కన్పిస్తుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కొండ చిలువలు, ఆవులు, మేకలను తింటుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కర్ణాటకలోని బంట్వాడాలో కొండ చిలువను కొందరు గమనించారు..

White Frame Corner
White Frame Corner
Arrow

 ఎటు కదల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండం చూశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

వెంటనే డాక్టర్ పావ్స్ డాక్టర్. యస్శివ నారవి దగ్గరకు తీసుకెళ్లారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొండచిలువకు అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేశారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఎట్టకేలకు ధీరజ్ నారవికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని గంటలపాటు కొండ చిలువకు సర్జరీ చేశారు..

Read THis.. కళాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..