White Frame Corner
White Frame Corner

 కస్టమర్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన స్విగ్గీ..

Arrow
White Frame Corner
White Frame Corner

ప్రతిఒక్కరు తమకు కావాల్సిన వాటిని ఆన్ లైన్ ఆర్డర్ చేస్తున్నారు

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

టెక్నాలజీ ప్రతిరోజు ఒక రేంజ్ లో దూసుకుపోతుంది.. 

White Frame Corner
White Frame Corner
Arrow

డబ్బులు పంపడం, బిల్స్ చెల్లించడం ప్రతీదిఆన్ లైన్ ఐపోయాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇంట్లో నుంచి కాళ్లు బైటకు పెట్టకుండానే అన్ని పనులైపోతున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ లను చాలా కంపెనీలు ప్రారంభించాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఈక్రమంలో అనేక ఆన్లైన్ యాప్ లు పుట్టగొడుగుల్లా వచ్చాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

చాలా మంది బిజీగా ఉండటం వల్ల టైమ్ కు తినలేని పరిస్థితి..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో చాలా మంది ఆన్ లైన్ సంస్థల మీద ఆధార పడుతున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

మార్కెట్ లో ప్రస్తుతం స్విగ్గీ, జోమాటో సంస్థలు ఫుల్ ఫెమస్..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆర్డర్ పెట్టిన గంటల వ్యవధిలోను ఆర్డర్ డెలీవరీ చేస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రస్తుతం స్విగ్గీ సంస్థ ఆర్డర్ ల ధరలను పెంచినట్లు తెలుస్తోంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు సోషల్ మీడియా వేదికగా భిన్నంగా స్పందిస్తున్నారు.

Read THis.. పుచ్చకాయల కోసం  యుద్ధాలు..