White Frame Corner
White Frame Corner
Arrow
వామ్మో.. ఏకంగా గుడిలోకి 1002 మద్యం బాటీళ్లు... ఎందుకంటే..?
White Frame Corner
White Frame Corner
Arrow
మనదేశంలో అనేక చోట్ల ఆలయాలు నెలకొని ఉన్నాయి
White Frame Corner
White Frame Corner
Arrow
అక్కడ ఆచారాలు పద్ధతులు కాస్త భిన్నంగా ఉంటాయి.
White Frame Corner
White Frame Corner
Arrow
కొన్ని చోట్ల కోళ్లు, మేకలను బలిస్తుంటారు.
White Frame Corner
White Frame Corner
Arrow
అంతే కాకుండా గుడిలో మద్యాన్ని సమర్పిస్తుంటారు.
White Frame Corner
White Frame Corner
Arrow
ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు
White Frame Corner
White Frame Corner
Arrow
అచ్చం ఇలాంటి ఒక భిన్నమైన ఆచారం కర్ణాటకలోఉంది
White Frame Corner
White Frame Corner
Arrow
ఉడిపిలోని కాటపాడిలో పేటబెట్టు లో దేవాలయం ఉంది
White Frame Corner
White Frame Corner
Arrow
భగవాన్ శ్రీ బబ్బుస్వామి, శ్రీ స్వామికొరగజ్జ ఆలయాలున్నాయి
White Frame Corner
White Frame Corner
Arrow
భక్తులు ఎలాంటి సమస్యలున్న కూడా మద్యం సమర్పిస్తారు
White Frame Corner
White Frame Corner
Arrow
తాజాగా ఒక భక్తుడు 1002 మద్యం బాటిళ్లను సమర్పించాడు
Read THis.. ఈ సింపుల్ టిప్స్ తో బంగారం ప్యూరిటీ తెలుసుకొవచ్చు..
ఈ సింపుల్ టిప్స్ తో బంగారం ప్యూరిటీ తెలుసుకొవచ్చు..