Running

గబ్బిలాల నుంచి రోజుకు వేల రూపాయల ఆదాయం..

Running

దట్టమైన అడవుల్లో గబ్బిలాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 

Running

పాడు బడిన ఇళ్లలో, బంగ్లాలలో గబ్బిలాలను చూస్తుంటాం.

Running

సాయంత్రం తర్వాత గుంపులుగా సంచరిస్తుంటాయి.

Running

కర్ణాటకలోని ఉప్పినంగడి ప్రజలు వీటి నుంచి లాభాలు గడిస్తున్నారు..

Running

అడవుల్లో,ఇళ్లలో చీకట్లో కొమ్మలను పట్టుకుని వేలాడుతుంటాయి.

Running

గబ్బిలాలు రాత్రిపూత చెట్ల గింజలను ఎక్కువగా తింటాయి.

Running

గబ్బిలాలు కాయలు, గెరా విత్తనాలు వేలల్లో చెట్టుకింద పడిపోతాయి..

Running

ఈ ఫలాలకు కన్నడ నాట ఎక్కువగా డిమాండ్ ఉందని చెప్పవచ్చు.

Running

ప్రస్తుతం వాల్‌నట్‌ ధర కిలో నాలుగు వందలు పలుకుతుంది..

Running

వాల్‌నట్‌లు ఏడెనిమిది కిలోల వాల్‌నట్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి

Read This- పెళ్లి లేట్ అవుతుందా..?.. అయితే ఇలా చేయండి..