అనామికకు  షాకిచ్చిన కావ్య!

రాజ్ ను రెచ్చగొట్టి ఆఫీస్ కు పంపించిన కుటుంబం ...

ఆఫీస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటున్న రుద్రాణి 

మేనేజర్ ను సెక్యూరిటీ గా చూసి షాకైన రాజ్

రాజ్ ను సెక్యూరిటీ డ్యూటీ చెయ్యమన్న కావ్య

తప్పు చేశాడని తెలుసుకొని మేనేజర్ ని సెక్యూరిటీగా ఉండమన్న రాజ్ 

క్లైంట్స్ తిరిగొచ్చారన్న విషయాన్నీ అనామికను చెప్పి షాకిచ్చిన కావ్య 

ఈ కంపెనీ లో సీఈఓ లు ఎప్పుడు మారుతారో తెలీదు మాకొద్దంటూ పారిపోయిన క్లైంట్స్ 

అది చూసి రెచ్చిపోయిన రాజ్ కు అవమానం జరిగింది కంపెనీకి అని నోరు మూయిస్తుంది కావ్య

అతన్ని తల్లి శాపం తగిలిందంటూ రాజ్ ను అవమానించిన ఆఫీస్ బాయ్

తన కంపెనీ ని తక్కువకు వేలంలో కొనాలని చూస్తున్నట్టు ఆ కంపెనీ కావ్యే కొనాలని ప్రపోజల్ పెట్టిన అరవింద్  

రాజ్ ను తన క్యాబిన్ కు రమ్మన్న కావ్య కు పొగరా అని తిట్టి ఎం చెయ్యలేక ఆఫీస్ కు వెళ్తాడు

ఆ కంపెనీకి వేలంలో మంచి లాభాలు వచ్చేలా చేస్తానని మాట ఇచ్చిన కావ్య 50% వాళ్లకు వాటా ఇవ్వాలని అడుగుతుంది.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ...