ఫ్యూజులు ఎగిరిపోతాయ్ జాగ్రత్త..!

సోషల్ మీడియాను షేక్ చేసింది కేతిక శర్మ

భారీ ఎద అందాలను కెమెరా ముందు పెట్టేసింది

రొమాంటిక్ యాంగిల్స్‌తో రచ్చ చేసింది

ఈ ఫొటోస్ చూసి ఫ్యూజులు ఎగిరాయ్ అంటున్నారు నెటిజన్లు 

రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరపై వాలింది కేతిక

ఆకాష్ పూరితో రొమాన్స్ చేసి కుర్రకారులో బుట్టలో వేసుకుంది 

ఆ తర్వాత నాగ శౌర్యతో లక్ష్యలో మ్యాజిక్ చేసింది 

రంగరంగ వైభవంగా, బ్రో సినిమాల్లో అందాల రుచి చూపించింది

ఇవేవీ కేతిక కెరీర్‌ని గాడిలో పెట్టలేదు

దీంతో నెట్టింట హాట్ గేరేసి రచ్చ రచ్చ చేస్తోంది