కుక్కర్ విజిల్స్ రావడం లేదా?
ఇలా చేస్తే సరి
ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం సులభం. ఆరోగ్యానికి కూడా మంచిది.
ఐతే కుక్కర్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒకవేళ విజిల్స్ వచ్చినప్పుడు నీరు వస్తుంటే దానిని మార్చుకోవాలి.
అలాంటి కుక్కర్‌లో ఆహారం వండితే సరిగా ఉడకదు.
కుక్కర్ విజిల్స్ వేయకపోతే.. విజిల్‌లో చెత్త ఉండొచ్చు. దాన్నిక్లీన్ చేయాలి.
కుక్కర్‌లో ఎక్కువ పదార్థాలు నింపినా విజిల్ రాకపోవచ్చు.
విజిల్‌తో పాటు నీరు బయటకి వస్తే.. మీరు నీరు ఎక్కువ పోసినట్లు అర్థం
అందువల్ల ఎంత కావాలో అంత నీటినే వాడాలి. మంట మరీ ఎక్కువగా ఉండొద్దు
కుక్కర్ మూతపై ఉన్న రబ్బరు బిగుతుగా కాకుండా.. వదులుగా ఉంటే విజిల్ రాదు
అందువల్ల దానిని అప్పుడప్పుడు చెక్ చేసి అవసరమైనప్పుడు మార్చుకోవాలి.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం