ఒడిశాలో-, రాజ్కనికా సదర్ మహకుమార్ అనే గ్రామంలో ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవు.
తాము కొలిచే తల్లులు తమ ఇంటికి రక్షకులుగా వ్యవహరిస్తారని గ్రామస్తుల నమ్మకం
ఇక్కడి 40 కుటుంబాలు గ్రామ దేవత ఖరఖై మాతను పూజిస్తారు.
పేద, ధనిక అందరూ తమ ఇంటికి డోర్, డోర్ ఫ్రేమ్ ఏళ్లుగా పెట్టుకోవడం లేదు.
ఊరిలో దొంగతనం అనేదే జరగదంటున్నారు జనం.
ఊరిలో ఏ గొడవైనా ఇంటర్నల్ గానే పరిష్కరించుకుంటారు.
కొత్తగా పెళ్లయిన వధువులు ఆభరణాలను పెట్టెల్లో పెట్టి లాక్ చేయరు
ఏ జంతువైనా వస్తే బెదిరించడానికి వెదురు కర్రను గుమ్మంలో పెట్టుకుంటారు.
ఖరఖై మాతకు మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు
అమ్మవారికి మట్టి గుర్రాలు కానుక అనాదిగా ఆచారం