మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫీచర్స్

మోటో ఎడ్జ్ 40 నియో 5జీ రిలీజ్.

నీటిలో ముంచినా పనిచేస్తుందని కంపెనీ ప్రకటన.

ఐపీ68 సర్టిఫికేషన్‌తో వాటర్ ప్రొటెక్షన్.

8జీబీ+128జీబీ ధర రూ.23,999.

12జీబీ+256జీబీ ధర రూ.25,999.

రూ.3,000 స్పెషల్ ఫెస్టివల్ డిస్కౌంట్.

బ్లాక్ బ్యూటీ, కనీల్ బే, సూతింగ్ సీ కలర్స్.

6.55" ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ డిస్‌ప్లే.

డైమెన్సిటీ 7030 ప్రాసెసర్.

50MP ప్రైమరీ + 13MP అల్ట్రావైడ్ సెన్సార్స్.

32MP ఫ్రంట్ కెమెరా.

5,000mAh బ్యాటరీ, 68వాట్ ఛార్జింగ్.

Read This- రూ.15 వేల లోపు ఇవే బెస్ట్ 5జీ మొబైల్స్