ఈ తేదీల్లో తిరుమలలో ఫుల్ రష్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

సెలవులు ముగిసినా తిరుమలలో ఫుల్ రష్.

జూలైలో తిరుమలలో విశేష పర్వదినాలు.

జూలై 2న మతత్రయ ఏకాదశి.

జూలై 11న మరిచి మహర్షి వర్ష తిరునక్షత్రం.

జూలై 15న పెరియాళ్వార్ సత్తుమొర.

జూలై 16న అనివర ఆస్థానం, పుష్ప పల్లకి.

జూలై 17న తొలి ఏకాదశి, శయన ఏకాదశి, చాతుర్మాసవ్రతం.

జూలై 21న గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ.

జూలై 30న ఆది కృత్తిక.

జూలై 31న సర్వ ఏకాదశి.

టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా పర్వదినాలు.