2023లో తిరుమల హుండీ ఆదాయం ఎన్ని కోట్లంటే
గతేడాది తిరుమలలో భారీగా హుండీ ఆదాయం.
2023 లో శ్రీవారిని దర్శించుకున్న 2.52 కోట్ల భక్తులు.
శ్రీవారికి హుండి ద్వారా రూ.1398 కోట్ల ఆదాయం.
ప్రతీ నెల రూ.100 కోట్లు దాటిన శ్రీవారి ఆదాయం.
జూలై అత్యధికంగా రూ.129 కోట్లు.
నవంబర్ నెలలో అత్యల్పంగా 108 కోట్లు.
తిరుమల శ్రీవారికి వేర్వేరు మార్గాల్లో కానుకలు.
శ్రీవారికి కానుకలు ఇచ్చేందుకు భక్తుల పోటీ.
ప్రతీ ఏటా పెరుగుతున్న హుండీ ఆదాయం.
నగదు, బంగారం, వెండితో పాటు వస్తువుల సమర్పణ.
అన్నదానం కోసం కోట్లు సమర్పిస్తున్న భక్తులు.
తలనీలాల ద్వారా టీటీడీకి కోట్లల్లో ఆదాయం.
More
Stories
హైదరాబాద్ నుంచి దివ్య దక్షిణ యాత్ర
24K
గోల్డ్‌పై
రూ.4,000 డిస్కౌంట్
రూ.1,000 కే గోల్డ్ కాయిన్