Apples: రోజుకు ఎన్ని యాపిల్స్ తినాలి..?
యాపిల్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
యాపిల్ పండ్లను మితంగా తింటే బోలెడు ప్రయోజన
ాలు...
అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్‌తో లేనిపోని సమస్యలు..
యాపిల్స్ ఎక్కువగా తింటే శరీరంలో అదనపు కేలరీలు జమ
అవుతాయి..
దీంతో బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది..
యాపిల్ పండ్లను ఎక్కువగా లాగిస్తే కడుపు ఉ
బ్బరం, కడుపునొప్పి రావచ్చు..
యాపిల్స్‌లో పిండి పదార్థం అధికంగా ఉంటుంది..
ఈ పండ్లను అదే పనిగా తింటే రక్తంలో షుగర్ లెవ
ల్ హెచ్చుతగ్గులకు లోనవుతుంది..
యాపిల్స్ లో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది..
ఈ పండ్లను ఎక్కువగా తింటే దంతాలు దెబ్
బతినవచ్చు..
అందుకే రోజుకు ఒక యాపిల్, గరిష్టంగా రెండు వరకు తి
నడం ఆరోగ్యానికి మంచిది.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం