తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే

తిరుమల శ్రీవారికి పలు రకాల ప్రసాదాల నివేదన.

కట్టెల పొయ్యి మీద ప్రసాదాల తయారీ.

శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయ ములలో ప్రధాన పోటు.

ఈ పోటులోనే అన్నప్రసాదం, పిండి వంటల తయారీ.

స్వామి వారికీ 50 రకాలకు పైగా నైవేద్యాల సమర్పణ.

చెక్కర పొంగలి, పులిహోర, దద్దోజనం...

మిరియాల పొంగలి, చిన్న లడ్డూల వితరణ.

ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాల వితరణ.

వడ, దోస, జిలేబి, పెద్ద లడ్డు, మురుకు, పెద్ద వడ.

శ్రీవారికి నైవేద్యంగా షడ్రసోపెతమైన ఆహారం.

సుప్రభాత సమయంలో గో క్షీరం, వెన్న, చక్కెర.

దర్బార్‌లో బెల్లంతో కూడిన నువ్వుల పిండి.