ఇలా చేస్తే తిరుమల దర్శనం ఈజీ
తిరుమలలో భక్తులకు రూ.300 దర్శనం టికెట్స్.
ప్రతీ నెలా 25న టికెట్స్ రిలీజ్.
శీఘ్రదర్శనం టికెట్స్‌కు డిమాండ్ ఎక్కువ.
స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ దొరకడం కష్టమే.
రూ.300 టికెట్ పొందడానికి మరిన్ని మార్గాలు.
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీల్లో రూ.300 టికెట్.
టీఎస్‌టీడీసీ, ఏపీటీడీసీ టూర్ ప్యాకేజీల్లో దర్శనం టికెట్లు.
ఆర్‌టీసీ బస్‌లో వెళ్లేవారికి రూ.300 శ్రీఘ్రదర్శనం టికెట్లు.
తిరుమలలో రక్తదానం చేస్తే ఉచితంగా స్పెషల్ ఎంట్రీ దర్శనం.
తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకునే అవకాశం.
Click for More Web Stories