పుచ్చకాయ తినేందుకు సరైన సమయం ఇదే!
వేసవిలో విరివిగా దొరికే పండు పుచ్చకాయ.
మండుటెండల్లో పుచ్చకాయ శరీరాన్ని చల్లబర
ుస్తుంది.
పోషకాలు అధికంగా ఉండే పుచ్చకాయ ఆరోగ్యానికి మేలు
చేస్తుంది.
కానీ, ఏ సమయంలో తినాలో తెలుసా?
పుచ్చకాయ తినడానికి ఉత్తమ సమయం
మధ్యాహ్నం.
మధ్యాహ్నం తింటే జీర్ణక్రియ అద్భుతంగా ఉంట
ుంది.
అయితే, మీరు రాత్రిపూట తినకూడదు.
పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు, ప
ాలు, లస్సీ వంటి వాటిని తీసుకోకూడదు.
పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.
శరీరం నుంచి విషపదార్థాల్ని పుచ్చకాయ తరిమికొడుతుం
ది.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం