రోగాల దాత.. నూడుల్స్

నూడుల్స్ అంటే లొట్టలేసుకుంటూ తినే వారు చాలా మందే ఉంటారు. (PC : Pexels)

పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది ఫేవరెట్ ఫుడ్ (PC : Pexels)

నూడుల్స్‌ను రోగాల దాతగా పేర్కొనవచ్చు. (PC : Pexels)

ఎక్కువగా తింటే రోగాల బారిన పడటం ఖాయం. (PC : Pexels)

ఆ రోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం (PC : Pexels)

జీర్ణ సమస్యల బారిన పడతారు.

మానసిక సమస్యలు కూడా వస్తాయి.

అధిక రక్తపోటు

పోషకాల లోపం

చిన్న వయసులోనే ఊబకాయం, గుండె జబ్బులు

చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుదల 

More Stories

ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?