జలధార వృక్షం.. మీరెప్పుడైనా చూశారా?

Running

జలధార వృక్షం ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

Running

జలధార వృక్షం అంటే అందులో ఏ జలధార ఉండదండోయ్.

Running

చూడడానికి మాత్రం ఆ విధంగా కనిపిస్తుంది.

Running

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ వృక్షానికి ఒక్క ఆకు కూడా ఉండదు.

Running

కానీ నిండు పచ్చదనంగా ప్రత్యేకంగా ఒక షేపులో ఉంటుంది.

Running

ఈ వృక్షం నీటి ఒడ్డున కనిపిస్తూ ఉంటుంది.

Running

ఫోటోషూట్ బెస్ట్ వృక్షంగా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు.

Running

కాకినాడకు 12 కిలోమీటర్ల దూరంలో బీచ్ కి వెళ్లే రహదారిలో పార్కు ఉంది.

Running

అక్కడి ఉప్పుటేరు సెలయేరు ప్రాంతం ఒడ్డున ఈ జలధార చెట్లు ఉంది.

Running

ఒక్క ఆకు మాత్రం లేకుండా ఈ చెట్టు పలువురుని ఆకట్టుకుంటుంది.

Running

నాలుగున్నర అడుగులు పొడవు మాత్రమే ఈ వృక్షం ఉంటుంది.