ఒక ట్రైన్ పూర్తిగా నిర్మించడానికి ఖర్చు ఎంతవుతుంది..?

రైల్వే నెట్‌వర్క్ విస్తృతంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. 

మనలో చాలామంది ఒకసారి కంటే ఎక్కువ సరే రైలులో ప్రయాణం చేసి ఉంటారు.

రైలు ఎక్కిన దగ్గర నుండి దిగే వరకు లక్ష సందేహాలు వస్తుంటాయి.

ఒక ట్రైన్ తయారవడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది. 

ఈ సందేశం మనలోని చాలా మందికి ఉంటుంది.

ఓ రిపోర్ట్ ప్రకారం.. ఒక స్లీపర్ కోచ్ తయారీకి రూ. 1.25 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. 

జనరల్ బోగీ తయారు చేయడానికి రూ. కోటి..

ఏసీ కోచ్ నిర్మించడానికి రెండు కోట్లు ఖర్చు..

ఒక ట్రైన్ పూర్తిగా నిర్మించడానికి సుమారు రూ. 100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.

వందే భారత్ రైలు తయారీకి రూ. 115 కోట్లు ఖర్చు..

రైలు ఇంజిన్ తయారీకి రూ. 20 కోట్లు..