అరటిపండు ఎఫ్పుడు తినాలి ? ఎప్పుడు తినకూడదు ?

అరటిపండు ఓ సూపర్ ఫుడ్.

ఇది 12 నెలలు అందుబాటులో ఉంటుంది. 

తినడం చాలా ప్రయోజనకరం 

అరటిపండును ఏ సమయంలో, ఏ విధంగా తినాలి ? 

ఉదయం అరటిపండు తినడం చాలా ప్రయోజనకరం

అల్పాహారం సమయంలో తినడం సరైన సమయం.

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.

రాత్రిపూట అరటిపండు తినడం వల్ల శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి 

సెరోటోనిన్ మీ నిద్రను మెరుగుపరిచే మెదడు హార్మోన్. 

అరటిపండును ఏ సమయంలో తినకూడదు ?

ఉదయం ఎప్పుడైనా ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. 

అరటిపండును పాలతో తినకూడదు

ఇది బరువు పెరుగుట, జీర్ణ సమస్యలు, వికారం, వాంతులకు దారితీస్తుంది.