హిజ్రాల పెళ్లి ఇక్కడ
ఓ ఆచారం
Lined Circle
వేములవాడలో శివపార్వతుల కల్యాణం.
జోగినీలు, శివపార్వతులు, శివసత్తుల కోలాహలం.
కళ్యాణ మహోత్సవానికి వచ్చిన ట్రాన్స్‌జెండర్స్.
వందల సంఖ్యలో వచ్చిన హిజ్రాలు.
స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాల సమర్పణ.
ఐదు రోజుల పాటు రాజన్న సన్నిధిలో బస.
స్వామివారి సేవలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్స్.
ఒకరికొకరు తాళి కట్టుకున్న హిజ్రాలు.
ఒకరికొకరు తలంబ్రాలు పోసుకున్న హిజ్రాలు.
శివుడిని పెళ్లి చేసుకోవడం వీరి ఆచారం.
శివుడికి అర్పణ అంటున్న హిజ్రాలు
ధారణ పేరుతో శివుడితో పరిణయం.
More
Stories
హైదరాబాద్ నుంచి దివ్య దక్షిణ యాత్ర
24K
గోల్డ్‌పై
రూ.4,000 డిస్కౌంట్
రూ.1,000 కే గోల్డ్ కాయిన్