స్వచ్ఛమైన నెయ్యితో రుచికరమైన వంటకాలు..
తెలుగు సాంప్రదాయ వంటకాలు అంటేనే ఆతిథ్యానికి మారుపేరు.
అలాంటి అనేక రకాల వంటకాలన్నీ ఒకేచోట లభిస్తున్నాయి..
మన కళ్ళఎదుటే స్వచ్ఛమైనన నేతి తో వీటిని తయారు చేస్తున్నారు.
నరసరావుపేట లో కోనసీమ రుచులు పేరుతో ఓ స్వీట్ షాప్ ఏర్పాటైంది.
ఇక్కడ.. అరిశెలు, బాదుషాలు, పూర్ణాలు, బొబ్బట్లు, కజ్జికాయలు
చక్రాలు ,జంతికలు , చెక్క పకోడీలు , చేకోడీలు , మురుకులు అమ్ముతున్నారు
పెళ్లిళ్లు, ఇంట్లో పండుగలు ఎలాంటి వేడుకలకోసం ఆర్డర్ చేస్తున్నారు
శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు కోనసీమ రుచులు స్టాల్ ను నిర్వహిస్తున్నాడు
శుభకార్యాలకు ఆర్డర్ లు తీసుకుంటామన్నారు..
30 రూపాయలకే చికెన్ బిర్యానీ.. ఎక్కడో తెలుసా..?