బెండకాయతో ఆస్తమాకు చెక్..
ఆస్తమా..
ఇది వస్తే పోదు...
ఇది ప్రాణాలు తీసేంత పెద్ద జబ్బు కాదు..
అలా అని వచ్చిన ఏం కాదులే అనుకునేంత చిన్న జబ్బు కాదు..
అలాంటి ఈ ఆస్తమాను తరిమేందుకు ఓ చక్కటి పరిష్కారం ఉంది..
అదేంటంటే బెండకాయతో ఆస్తమాకు చెక్ పెట్టొచ్చు..
ఆస్తమాతో బాధపడేవారికి బెండకాయ దివ్యఔషధం..
ఈ విషయాన్నీ ఆరోగ్య నిపుణులే చెప్తున్నారు..
ముఖ్యంగా ఈ కాలంలో ఆస్తమా బాధితుల బాధలు వర్ణానాతీతం..
నిత్యం బెండకాయను ఆహారంలో చేర్చుకుంటే మంచిదట..
ఈ బెండకాయ బరువును, ఒంట్లోని వేడిని తగ్గించడంతో పాటు
చెడు కొవ్వులు పేరుకుపోకుండా చేసే గుణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయ్.
Disclaimer: అందరి ఆరోగ్యం ఒకేలా ఉండదు. ఈ టిప్స్ విషయంలో మీ డాక్టర్ సలహాలు తప్పక తీసుకోండి.
More
Stories
టీతో ఈ స్నాక్స్ కలిపి తింటున్నారా ?
రోజుకో దానిమ్మ తింటే ఏం జరుగుతుంది
?
ఉసిరిలాభం