నేటి నుంచి కొత్త ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేట్లు

Running

కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాయి.

Running

సిలిండర్ ధర కేవలం రూ.1.5 మాత్రమే తగ్గింది.

Running

డిసెంబర్ 22న కూడా సిలిండర్ ధర దిగొచ్చింది.

Running

దాదాపు రూ. 39 వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు.

Running

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం తగ్గలేదు.

Running

14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర ధర ఆగస్గ్ చివరిలో తగ్గింది.

Running

అప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగా వస్తోంది.

Running

19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1755 వద్ద ఉంది.

Running

కోల్‌కతాలో రూ. 1869 వద్ద ఉంది. ముంబైలో రూ. 1708 వద్ద ఉంది.

Running

చెన్నైలో సిలిండర్ రేటు రూ. 1924 వద్ద కొనసాగుతోంది.

Running

ఏపీ, తెలంగాణలో 14.2 కేజీల సిలిండర్ రేటు రూ.960గా ఉంది.