పొట్టను కరిగించే ఐదు సూపర్ డ్రింక్స్..

ఒక్కసారి పొట్ట పడిందా.. దానిని తగ్గించడం అంత సులభం కాదు.

పొట్టలో కొవ్వు చేరిందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

ప్రస్తుతం యువకులు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

అయితే కొన్ని జ్యూసెస్ తాగడం వల్ల పొట్టను తగ్గించుకోవచ్చు.

లెమన్ వాటర్.. ఉదయాన్నే లెమన్ వాటర్‌ను తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ను కరిగించొచ్చు.

గ్రీన్ టీ.. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. మెటబాలిజమ్‌ను పునరిద్దించడం ద్వారా కేలరీలు ఖర్చువుతాయి. దీంతో పొట్ట కొవ్వు తగ్గుతుంది.

అల్లం టీ.. రోజు అల్లం టీ తాగడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు.

డిటోక్స్ వాటర్.. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపాలంటే డిటోక్స్ వాటర్ అత్యుత్తమం.

యాపిల్ సైడర్ వెనిగర్.. వెయిట్ లాస్‌కు యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పని చేస్తుంది. 

వీటితో పాటు రోజు కనీసం ఒక గంట పాటు వాకింగ్ చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను తిగ్గించుకోవచ్చు.

గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే.. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.