5 ఏళ్లు కడితే చాలు.. జీవితాంతం ఆదాయం..
ఎల్ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్..
గతేడాది నవంబర్ 29 నుంచి అందుబాటులోకి..
జీవితాంతం ప్రతి ఏటా 10 శాతం రిటర్నులు
అందించడం దీని ప్రత్యేకత
పాలసీ పేరు: ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్
ఈ పాలసీని మైనర్లు, మేజర్లు, స్త్రీ, పురుషులు ఎవరైనా తీసుకోవచ్చు.
పాలసీ తీసుకునేందుకు ఉండాల్సిన కనీస వయసు 90 రోజులు.
గరిష్ట వయసు : 65 ఏళ్లు దాటకూడదు
5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
కనిష్ఠ బీమా మొత్తం రూ.5 లక్షలు.
ప్రీమియం టర్మ్, వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఏటా ఆదాయం
పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవించి ఉన్నంత వరకు బీమా సదుపాయం.
ప్రీమియం టర్మ్ పూర్తయిన తర్వాత మరో ఐదేళ్లు వేచి చూడాలి
మీరు రూ. 5 లక్షల పాలసీ తీసుకుంటే.. ఏడాదికి రూ.50 వేల ఆదాయం..
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం