ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం.. ఈ స్కీమ్ అదుర్స్..
ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ..
నవంబర్ 29 నుంచి అందుబాటులో
కి అదిరిపోయే స్కీమ్..
జీవితాంతం ప్రతి ఏటా 10 శాతం రిటర్నులు అందించడం దీని ప్రత్యేకత
పాలసీ పేరు: ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్
ఈ పాలసీని మైనర్లు, మేజర్లు, స్త
్రీ, పురుషులు ఎవరైనా తీసుకోవచ్చు.
పాలసీ తీసుకునేందుకు ఉండాల్సిన కనీస వయసు 90 రోజులు.
గరిష్ట వయసు : 65 ఏళ్లు దాటకూడదు
5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమ
ియం చెల్లించాల్సి ఉంటుంది.
కనిష్ఠ బీమా మొత్తం రూ.5 లక్షలు.
ప్రీమియం టర్మ్, వెయిటింగ్ పీర
ియడ్ తర్వాత ఏటా ఆదాయం
పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవించి ఉన్నంత వరకు బీమా
సదుపాయం.
ప్రీమియం టర్మ్ పూర్తయిన తర్వాత మరో ఐదేళ్లు వేచి చూడాలి
మీరు రూ. 5 లక్షల పాలసీ తీసుకుంటే.. ఏడా రూ.50 వేల ఆదాయం
..
More
Stories
భారత్ పాస్పోర్టుతో ఈ ఆసియా దేశాలు చుట్టేయొచ్చు.
చలికాలంలో వెచ్చని ఆఫర్..
ఆధార్ కార్డ్లో ఈ రెండు అప్డేట్ చేసేటప్పుడు జాగ్రత్త..
ఆధార్ కార్డ్లో ఈ రెండు అప్డేట్ చేసేటప్పుడు జాగ్రత్త..