White Frame Corner
White Frame Corner
చెవుల్లో అదే పనిగా ఇయర్ బడ్స్ పెట్టొద్దు.. కారణమిదే..
Arrow
White Frame Corner
White Frame Corner
కొన్నిసార్లు స్నానం చేసిన తర్వాత చెవిలో నీళ్లు పోతాయి..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
ఆ తర్వాత ఏదో చప్పుడుగా అన్పిస్తు ఉంటుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
దీంతో బైటి సౌండ్ కాసేపు సరిగ్గా విన్పించదు..
White Frame Corner
White Frame Corner
Arrow
కొందరికి చెవిలో దుమ్ముపోయి జిగటగా పెరుకుపోతుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
అప్పుడు చెవిలో వేళ్లు పెట్టి అటు ఇటు తిప్పుతారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇంకొందరు ఇయర్ బడ్స్ ను కూడా వాడతారు..
White Frame Corner
White Frame Corner
Arrow
నూనెను గోరువెచ్చగా చేసి చుక్కల్లా మెల్లగా వేస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
దీంతో పెరుకుపోయిన గులిమి బైటకు వచ్చేస్తుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
చెవిలో కాటన్ బడ్స్ ను ఎంతో జాగ్రత్తగా పెట్టాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
వీటిని ఇష్టమోచ్చినట్లు పెడితే వినికిడి సమస్య వస్తుంది...
White Frame Corner
White Frame Corner
Arrow
కొన్నిసార్లు కర్ణభేరి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇయర్ బర్డ్స్ ఎక్కువగా వాడితే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది..
Read THis.. పండుగపూట గుడ్లగూబలా శబ్దం చేస్తున్న మహిళలు..
పండుగపూట గుడ్లగూబలా శబ్దం చేస్తున్న మహిళలు..