డెంగ్యూ సోకిందా..?.. వీటిని అస్సలు తినోద్దు..

కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

దీంతో అనేక చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. 

చాలా చోట్ల నీరు ఆగి ఉండటం వల్ల దోమలు పెరిగిపోతున్నాయి.

ఈ క్రమంలో.. ప్లేట్ లేట్ లు పడిపోవడం సంభవిస్తుంది. 

డెంగ్యూ సోకిన వారు పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటారు. 

కొబ్బరిని, కొబ్బరి నీళ్లను తాగమని డాక్టర్లు సూచిస్తుంటారు..

వీటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హని కల్గుతుందని సమాచారం

అధిక కొబ్బరి నీరు మీ మూత్రపిండాలు, కాలేయానికి కూడా హాని కలిగిస్తుంది.