పళ్లు తోముకునే విషయంలో ఈ తప్పులు చేయకండి..
కాలుష్యం, బాక్టీరియా, జిడ్డు చర్మం కారణంగా ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి.
పళ్లు తోముకునేటప్పుడు మాట్లాడితే తుంపరలు బైటపడతాయి..
షవర్ తర్వాత దంతాలను క్లీన్ చేస్తే చర్మంపై పగుళ్లు ఏర్పడవచ్చని డాక్టర్ గీతిక వెల్లడించారు.
పళ్లు తోముకునే సమయంలో నోటిలో ఉన్న బాక్టీరియా ఇతర ప్రదేశాలకు వెళ్లోచ్చు..
ముఖం కడిగే ముందు చేతులు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
రాత్రి పూట నిద్రపోయే ముందు కూడా పళ్లను శుభ్రంగా కడ్డుక్కొని పడుకోవాలి..
పళ్లు తోముకునేటప్పుడు మాట్లాడితే తుంపరలు బైటపడతాయి..
ఇది కూడా చదవండి: ఎయిర్ హోస్టేస్ కావాలని మీ టార్గెటా..?..ఇది మీ కోసమే..