White Frame Corner
White Frame Corner

మీ పెదాలు అందంగా పింక్ రంగులో కన్పించాలా..?.. ఈ టిప్స్ మీకోసమే..

Arrow
White Frame Corner
White Frame Corner

అమ్మాయిలు ఎక్కువగా అందంగా కన్పించాలనుకుంటారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ఎక్కడికి వెళ్లిన తమ ముఖ సౌందర్యం పాడవకుండా కేర్ తీసుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖానికి ఎప్పుడు కూడా సర్ స్క్రీన్ లోషన్ లు అప్లై చేసుకుంటుంటారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

అంతేకాకుండా ముఖంపై ఎండ,దుమ్ము, పడకుండా స్కార్ఫ్ కట్టుకుంటారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

 ఆఫీసులో ఉన్న కూడా చాలా సార్లు ఫెస్ వాష్ చేసుకుంటు ఉంటారు.

White Frame Corner
White Frame Corner
Arrow

 ముఖం ఎప్పుడు గ్లో గా,యాక్టివ్ గా ఉండాలని ట్రై చేస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు అమ్మాయిలకు పెదాలు నల్లగా, గరుకుగా ఉంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో వారు పెదాలను చూసి తెగ టెన్షన్ పడిపోతుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది కవర్ చేయడానికి బ్యూటీపార్లర్లు చుట్టు తిరుగుతుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

 బ్యూటీ ఎక్స్‌పర్ట్ ప్రియాంక దాస్ కొన్ని టిప్స్ గురించి చెప్పారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పెదవుల నలుపు పోవాలంటే ప్రతిరోజూ రాత్రి లిప్ మసాజ్ చేయాలన్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

టొమాటో గుజ్జును క్రీమ్‌తో కలిపినా నూనె రాస్తే మంచి రిజల్ట్ ఉంటుందన్నారు..

Read THis.. వినాయకుడికి తులసీ దేవీ శాపం..