పాల లాంటి మెరుపు కోసం ముఖానికి ఇది రాయండి..
మీరు మీ చర్మాన్ని సరిగ్గా చూసుకోకపోతే అది రంగును కోల్పోతుంది.
అయితే తమ చర్మంపై కొందరు ఎలాంటి శ్రద్ధ చూపించరు
చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఇంట్లోని చిట్కాలు ఫాలోఅవుతుంటారు
చర్మానికి మిల్క్ క్రీమ్ రాసుకునేవారని మీరు వృద్ధుల నుండి వినే ఉంటారు.
రెగ్యులర్ స్కిన్ పై మిల్క్ క్రీమ్ ను మసాజ్ చేస్తే చర్మం బొద్దుగా, మెరుస్తుంది.
పాల మీగడ మీ చర్మాన్ని మెరిసేలా చేసి, అనేక చర్మసమస్యలను నయం చేస్తుంది
చర్మం చాలా జిడ్డుగా ఉంటే, మీరు పాలలో శెనగ పిండిని జోడించి అప్లై చేయవచ్చు.
ఈ కోల్డ్ క్రీమ్‌ను మీ వేళ్లలోకి తీసుకుని 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి.
కొన్ని నిముషాలలోనే ముఖంపై ఊహించని విధంగా గ్లో వస్తుంది..
ఇది కూడా చదవండి: జనాలను పరుగులు పెట్టించిన ఏనుగులు…