మీ దగ్గరున్న తేనె ప్యూరేనా..?.. కాదా..?. ఇలా చెప్పొచ్చు..

రోడ్ల పక్కన తేనెలను అమ్ముతుండం మనం చూస్తునే ఉంటాం..

చాలా మంది ప్రయాణికులు ఆగి మీరా తేనెను తీసుకెళ్తారు. 

తీరా ఇంటికి వెళ్లాక అది ఓరిజినల్ కాదని తెలిసి బాధపడుతుంటారు..

నిజమైన తేనె అడవుల్లో దట్టమైన చెట్లలో ఎక్కువగా దొరుకుతుంది. 

అయితే.. స్వచ్ఛమైన తేనెను గుర్తించే విధానం తెలుసుకుందాం..

ఒక గ్లాసు నీరు, చెంచా, అగ్గిపెట్టె,  ఇసుకతో స్వచ్ఛమైన తేనెను గుర్తించవచ్చు. 

తేనెను.. ఒక చెంచాలో తీసుకుని, నీళ్ళు నింపిన గ్లాసులో వేయండి. 

తేనె తీగలా నీటిలో పడి దిగువన స్థిరపడితే, ఆ తేనె స్వచ్ఛమైనదని అర్థం..

అగ్గిపుల్లని తేనెలో ముంచి వెలిగించండి. అగ్గిపెట్టె కాలిపోతే, తేనె స్వచ్ఛమైనది, 

గుడ్డపై తేనె చుక్కలు వేస్తే, తేనె గుడ్డకు అంటుకోకుండా ముత్యంలా పడిపోతుంది,

 మీరు మీ వేళ్లతో తీయగలిగితే అది ఒరిజినల్ తేనె అన మీనింగ్..