కూరల్లో రాజు వంకాయ.. ఈ విషయాలు మీకు తెలుసా..?
వంకయలు తినడం వల్ల మన శరీరానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయి
ఎముకలను పటిష్టం చేయడంతో పాటు ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి
మధుమేహాన్ని అదుపు చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఫైబర్, విటమిన్లు A, B, C, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ,
వంకాయలలో ఆంథోసైనిన్స్, నాసునిన్ వంటి పోషకాలు ఉంటాయి,
ఇవి మెదడు కణ త్వచాలకు ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి.
మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా పనిచేస్తుంది.
వంకాయ ఫైటోన్యూట్రియెంట్లకు కూడా మంచి మూలం.
ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది,
వంకాయలో ఉండే పొటాషియం వాసోడైలేటర్, బ్రెయిన్ బూస్టర్‌గా కూడా పనిచేస్తుంది.
అంధత్వం, దృష్టి నష్టాన్ని నివారిస్తుంది. రెటీనాకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
వావ్.. చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. పదిరూపాలకే నోరూరించే వెరైటీస్..