White Frame Corner
White Frame Corner
Arrow
ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగుచేస్తున్న యువకుడు..
White Frame Corner
White Frame Corner
Arrow
నార్మల్ గా వరి, కూరగాయలు పండించడం చూస్తుంటాం
White Frame Corner
White Frame Corner
Arrow
ఇక్కడ యువకుడు కుంకుమ పువ్వు పండిస్తున్నాడు..
White Frame Corner
White Frame Corner
Arrow
కుంకుమ పువ్వు కేవలం కశ్మీర్ లో మాత్రమే కన్పిస్తుంది
White Frame Corner
White Frame Corner
Arrow
కర్ణాటకలోని దావణగెరెలో ప్రస్తుతం పండిస్తున్నారు
White Frame Corner
White Frame Corner
Arrow
సత్యరాజ్ కశ్మీర్ నుంచి కుంకుపువ్వును తీసుకొచ్చాడు..
White Frame Corner
White Frame Corner
Arrow
తన ఇంట్లో పంటకు అనువైన ఏర్పాట్లు చేశాడు..
White Frame Corner
White Frame Corner
Arrow
కశ్మీర్ రైతులతో మాట్లాడి అనేక మెళకువలు నేర్చుకున్నాడు...
White Frame Corner
White Frame Corner
Arrow
థర్మాకోల్, ఏసీ, టెంపరేచర్ ఉండేలా ఏర్పాట్లు చేశాడు
White Frame Corner
White Frame Corner
Arrow
తొలిసారిగా 12 గ్రాముల కుంకుమ పంటను పండించాడు
White Frame Corner
White Frame Corner
Arrow
ఒక గ్రాము కుంకుమపువ్వును 600 నుంచి 1,000 అమ్ముతున్నాడు
Read THis.. థైరాయిడ్ ఉన్నవాళ్లు ఈ పనులు చేయోద్దు..
థైరాయిడ్ ఉన్నవాళ్లు ఈ పనులు చేయోద్దు..