కొబ్బరి పువ్వుతో ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు!..
మనలో చాలా మంది కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు..
ముఖ్యంగా సమ్మర్ లో దీనికి బాగా గిరాకీ ఉంటుంది..
కొబ్బరికాయతో చట్నీ, పప్పు, కూడా ఎక్కువగా చేసుకుంటారు..
ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన కొబ్బరికాయను తప్పకుండా కొడుతారు..
కొన్నిసార్లు ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ మధ్యలో పువ్వు వస్తుంది..
ఇలా జరగటం ఎంతో మంచిదని పెద్దలు అంటుంటారు..
అయితే.. ఇలాంటి కొబ్బరిపూవ్వుతింటే మాత్రం అనేక ఆరోగ్య లాభాలున్నాయి..
వరంగల్ లో ఇప్పుడు కొబ్బరి పువ్వులు వ్యాపారం ట్రెండింగ్ గా మారింది.
కొబ్బరి కాయ కంటే కొబ్బరి పువ్వు ఎంతో రుచికరంగా ఉంటుంది.
ఈ కొబ్బరిపువ్వు అనేది మెత్తగా, దూదిలాగా చాలా బాగుంటుంది.
కొబ్బరి కాయలో నీళ్లు కంటే, కొబ్బరి పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి.
రక్తంలో షుగర్ లెవెల్స్ ని అదుపు చేయడంలోనూ ఉపయోగపడుతుందట..
మీ దగ్గరున్న తేనె ప్యూరేనా..?.. కాదా..?. అనేది ఈ టిప్స్ తో ఇట్టే చెప్పేయోచ్చు...