రాత్రి పడుకునే ముందు పాలుతాగితే ఏమౌతుందో తెలుసా..?
కొందరికి రాత్రి పడుకునే ముందు పాలను తాగే అలవాటుంటుంది..
రాత్రి పడుకునే ముందు పాలుతాగితే ఏమౌతుందో తెలుసా..?
స్వచ్ఛమైన పాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
డైలీ ఒక గ్లాస్ పాలు తాగితే హెల్త్ కు మంచిదని పెద్దలు కూడా చెబుతుంటారు
లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ అంటే వారు పాలలోని చక్కెర అయిన లాక్టోస్‌ను జీర్ణించుకోలేరు
ఇది గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలను కలిగిస్తుంది.
కొన్నిసార్లు పాలలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల సరిగా బర్న్ కావు.
పడుకునే ముందు చల్లటి పాలు తాగడం మంచిది కాదు
ఇది కూడా చదవండి: మీ పెదాలు నల్లగా ఉన్నాయా..?.. ఈ చిట్కాలు మీకోసమే..