White Frame Corner
White Frame Corner
Arrow

‘పళ్లు జివ్వు మంటున్నాయా..’..?.. ఈ టిప్స్ మీకోసమే..

White Frame Corner
White Frame Corner
Arrow

చలికాలంలో  నీళ్లు తాగగానే పండ్లు జివ్వుమంటుంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

చల్లని నీళ్లు తాగితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో పంటి నొప్పి సమస్య అనేది  ఏర్పడుతుంది

White Frame Corner
White Frame Corner
Arrow

పళ్లలో ఎనామిల్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ పదార్థం పళ్లనుంచి కోల్పోతే పంటి సమస్యలు వస్తాయి

White Frame Corner
White Frame Corner
Arrow

పళ్లన్ని మరీ సెన్సిటీవ్ గామారి చాలా నొప్పి పెడుతుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

చలికాలంలో మెయిన్ గా గొరు వెచ్చని నీళ్లను తాగాలి

White Frame Corner
White Frame Corner
Arrow

డెంటల్ వైద్యులను సంప్రదించి టూత్ పెస్ట్ వాడాలి

White Frame Corner
White Frame Corner
Arrow

రాత్రిపూట స్వీట్లను తినే అలవాటును మానుకొవాలి

Read THis.. వెరైటీ చోరీ ఘటన.. ఎక్కడంటే..?