రొయ్యలు తినేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయోద్దు...

చాలా మంది నాన్ వెజ్ ప్రియులు రొయ్యలను ఇష్టంగా తింటుంటారు..

రొయ్యలతో చేసిన బిర్యానీ, కర్రీలను ఎక్కువ మంది తింటారు..

వీటిలో.. క్యాలరీలు, ప్రొటీన్లు, సెలీనియం, ఐరన్, ఫాస్పరస్, నియాసిన్, జింక్ ఉంటుంది

అంతేకాకుండా విటమిన్ బి12, అయోడిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

రొయ్యలను తింటే  కొందరికి కడుపులో తిప్పినట్లుంటుంది..

రొయ్యలను, చెపలతో కలిపి కొందరు కర్రీలుగా వండేస్తారు.

చాలామంది తల భాగాన్ని చాలా బాగా శుభ్రం చేసి కడిగి ఉపయోగించాలి