తమలపాకుల ఫేస్ ప్యాక్.. ముఖం ఎంత మెరుస్తుందంటే..?
తమల పాకులను శుభకార్యాలలో ఎక్కువగా వినియోగిస్తారు
ఇంట్లో పూజలు తర్వాత ఆడవాళ్లు వాయనాలుగా ఇచ్చుకుంటారు
విందు భోజనా తర్వాత తమలపాకులు తినే అలవాటుంటుంది
మార్కెట్ లో అనేక రకాల పాన్ లను విక్రయిస్తుంటారు
కొందరు గుడిలో హనుమంతుడికి తమలపాకులదండ వేస్తారు
తమలపాకుల ప్యాక్ ముఖానికి రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది
దీనితో ముఖంలో మొటిమలు తగ్గి మంచి గ్లో కన్పిస్తుంది
ఇదికూడా చదవండి: స్టూడెంట్స్ కు, 1 కోటి నగదు, 50 కోట్ల స్కాలర్‌షిప్..డిటెయిల్స్ ఇవే…