రాత్రి పడుకునే ముందు లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా..?

మన సాంప్రదాయ వంటకాల్లో వాడే సుగంధద్రవ్యాల్లో లవంగం ఒకటి.

వీటిలో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియంలుంటాయి..

సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి

అన్నం తిన్న తర్వాత లవంగాలను తింటే నోటిలో దుర్వాసన రాదంట..

రోజూ రాత్రి భోజనం తర్వాత 2,3 లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

లవంగాలలో ముఖ్యంగా.. 'నైజీరిసిన్' అనే సమ్మేళనం ఉంటుంది. 

డయాబెటిస్‌ను నివారించడంలో, ఇన్సులిన్ మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది..

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.