White Frame Corner
White Frame Corner

ఇలా చేస్తే ఇంట్లోనే జుట్టు స్మూత్ గా మారుతుంది..

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో చాలా మంది హెయిర్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

కానీ కొందరు మాత్రం జుట్టు ఊడిపోయే ప్రాబ్లమ్ ఎదుర్కొంటారు...

White Frame Corner
White Frame Corner
Arrow

తీసుకునే ఆహారం, పొల్యుషన్  సమస్యల వల్ల ఇది వస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

 కొన్ని టిప్స్ పాటిస్తే హెయిర్ ని స్మూత్, హెల్తీగా ఉంచుకొవచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

జుట్టు స్మూత్ గా మారాలంటే దానికి గుడ్డు, బనానా పేస్ట్ కలిపి రాయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని గంటలపాటు పెట్టి ఆతర్వాత దాన్ని కడిగేసుకొవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

అదే విధంగా.. ప్రతిరోజు రాత్రి పూట నూనె తలకు అప్లై చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఉదయాన్నే మరల షాంపుతో వెంట్రుకలను కడిగేసుకొవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

బైటకు వెళ్లినప్పుడు తప్పనిసరి స్కార్ఫ్ ను కట్టుకొవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

మందారంపూలు ఎండలో నానబెట్టి పొడిగా చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆపోడిని, నిమ్మతో కలిపినూనె వేడిచేసి దానిలో పూర్తిగా కలపాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

అప్పుడు ఆ నూనెను తలకు పెట్టుకుంనే మంచి రిజల్ట్ ఉంటుంది..

Read THis.. వావ్.. పిల్లికి గ్రాండ్ గా సీమంతం వేడుకలు.