నెలలు నిండని బిడ్డ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి..

కొంత మంది తల్లులకు నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది.

అంటువ్యాధులు, డయాబెటిస్, బీపీ హెచ్చుతగ్గులు వంటి అనారోగ్యాలు వస్తాయి

ఇలా జన్మించిన శిశువులను ఆసుపత్రిలో వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తారు

బిడ్డ సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండలా చూసుకొవాలి

పిల్లలు హాయిగా ఉండే ఉష్ణోగ్రతను మెయింటైన్‌ చేసే దుస్తులు వేయాలి

మంచం మీద ఎక్కువ దుప్పట్లను ఉపయోగించకూడదు.

నెలలు నిండని పిల్లలు రాత్రిపూట ఎక్కువగా ఆకలితో ఉంటారు. 

బిడ్డ కనీసం 2.5 కిలోల బరువు ఉండే వరకు, వారికి స్పాంజ్ స్నానాలు చేయించాలి.