White Frame Corner
White Frame Corner
ఈ సింపుల్ టిప్స్ తో నడుము నొప్పికి చెక్ పెట్టెయోచ్చు..
Arrow
White Frame Corner
White Frame Corner
మనలో చాలా మంది నడుము నొప్పితో బాధపడుతుంటారు..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
కరోనాసమయం నుంచి ఇంట్లో నుంచే ఆఫీస్ పనులు చేస్తున్నారు..
White Frame Corner
White Frame Corner
Arrow
కొందరు గంటల తరబడి ల్యాప్ టాప్ ల ముందే కూర్చుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
దీంతో డిస్క్ కు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
ఎక్కువగా ఒకే పొశ్చర్ లో ఉండటం వల్ల పెయిన్ వస్తుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
కీబోర్డు, మౌస్,సిస్టమ్ సమాన ఎత్తులో ఉండేలాచూసుకొవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
గంటకోసారి లేచి పదినిముషాల పాటు నడవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
గంటల కొద్ది అదే పనిగా డ్రైవింగ్ చేయడం మానేయాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
కుర్చీ లేదా డ్రైవింగ్ సీటు వెనుకాల మెత్తని పిల్లో పెట్టుకొవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
పడుకునే సమయంలో కాళ్లకింద దిండు పెట్టుకుని పడుకొవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
బ్యాగ్ లో వేడి నీళ్లు పోసి నడుముకు కాపడం పెట్టుకొవాలి...
White Frame Corner
White Frame Corner
Arrow
జిమ్ లో డంబెల్స్ కోచ్ సూచన ప్రకారమే లిఫ్ట్ చేయాలి..
Read THis.. ఫస్ట్ నైట్ రోజు నవవరుడికి ఊహించని ట్విస్ట్..
ఫస్ట్ నైట్ రోజు నవవరుడికి ఊహించని ట్విస్ట్..