నడుము నొప్పితో బాధపడుతున్నారా.. ఇది మీకోసమే..

మనలో చాలా మంది నడుము నొప్పితో ఇబ్బందులు పడుతారు..

కొందరిలో డిస్క్ కు సంబంధించిన సమస్యలు తలెత్తుంటాయి

ఎక్కువగా టూవీలర్, కార్లు నడపటం వల్ల ఇది వస్తుంది..

నడుము నొప్పితో బాధపడుతున్నారా.. ఇది మీకోసమే..

చాలా మంది ఉద్యోగులు గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటారు

వీరిలో నడుము దగ్గర, డిస్క్ నొప్పి వస్తుంది..

కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తింటు ఉండాలి..

నీళ్లను వేడిచేసి మెడికల్  బ్యాగ్ లో వేసుకుని నడుము దగ్గర పెట్టుకొవాలి..