White Frame Corner
White Frame Corner
ఇలా చేస్తే జుట్టు ఊడిపోవడంకు చెక్ పెట్టోచ్చు..
Arrow
White Frame Corner
White Frame Corner
ప్రస్తుతం కాలుష్యం వల్ల అందరిలోను జుట్టు ఊడిపోతుంది..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
కొందరు ఇంట్లో నుంచి బైటకు వెళ్లాలంటే టెన్షన్ పడుతుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
తలకు కడ్చీఫ్, స్కార్ఫ్ లు కట్టుకుని మరీ బైటకు వెళ్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
అయిన కూడా కొందరిలో ఈ సమస్యమాత్రం ఆగదు..
White Frame Corner
White Frame Corner
Arrow
జుట్టు రాలిపోవద్దంటే వారానికి మూడు సార్లు తలంటు కోవాలి.
White Frame Corner
White Frame Corner
Arrow
రోజు విడిచి రోజు తలకుఆయిల్ పెట్టుకోవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
కుంకుడు కాయరసంతో తలంటుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
వేప నూనె పెట్టుకుంటే జుట్టు రాలడం సమస్య దూరమౌతుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
మందారం పూవ్వులను ఎండలో పెట్టి పొడిలాగా చేయాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
దీన్ని నూనెలో కలిపి వేడి చేసిచల్లారక జుట్టుకు పెట్టుకొవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
ఒకరి దువ్వెనలను మరోకరు అస్సలు ఉపయోగించకూడదు..
White Frame Corner
White Frame Corner
Arrow
జుట్టును మెత్తని టవల్ తో మాత్రమే స్నానం చేశాక తుడుచుకోవాలి..
Read THis.. వినాయకుడికి తులసీ దేవీ శాపం..
వినాయకుడికి తులసీ దేవీ శాపం..