చెమట దుర్వాసన వస్తోందా..? ..ఇలా చేయండి..

చాలా మందికి సీజన్‌తో పని లేకుండా  చెమటలు పట్టడం  కామన్. 

మరీ ముఖ్యంగా చంకల్లో పట్టే చెమట వల్ల భరించలేని దుర్వాసన వస్తుంది

చెమట దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? తెలుసుకోండి..

చెమట దుర్వాసన రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. 

మీ శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాక్టీరియా సంక్రమణను కలిగి ఉండవచ్చు. 

చెమట ఎక్కువగా పడితే ఈ వాసన వస్తుంది! అండర్ ఆర్మ్స్, లేదా శరీర వాసన వంటివి.

ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాల వ్యాధులుంటే దీని తీవ్రత అధికం.. 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది..