పొడవాటి జుట్టు లేదని ఫీల్ అవుతున్నారా..?.. ఇలా చేయండి..
కొందరికి చిన్నప్పటి నుంచి జుట్టు పొడవుగా ఉంటుంది.
కానీ కొందరికి మాత్రం జుట్టు చిట్లి పోయి ఊడిపోతుంది..
ట్రాఫిక్ వలన,పొల్యుషన్ వలన జుట్టు రాలిపోతుంటుంది.
నాణ్యమైన షాంపులు వాడక పోవడం వల్ల ఈ సమస్య వస్తుంది
జుట్టుకు రోజు ఆయిల్ పెట్టుకుంటే వెంట్రుకలు బాగాపెరుగుతాయి
మార్కెట్ లో ఉన్న షాంపులను తలకు పెట్టుకొవద్దు..
రాత్రి పడుకునే ముందు తలకు నూనె రాసి మర్దన చేయాలి
ఇది కూడా చదవండి:
మహిళలకు ఇక్కడ ఏడాది పాటు ప్రసూతి సెలవులు..